హైజిన్ బ్రాండ్ (కల్యాణి కిచెన్ )
కల్యాణి కిచెన్ వారి హైజిన్ బ్రాండ్ ఇడ్లీ పిండి , దోశ పిండి, దిబ్బరొట్టె పిండి మరియు గారెల పిండి. విజయవాడ సిటీ పరిధిలో మాత్రమే లభించును.
హైజిన్ బ్రాండ్ వారి బిర్యానీ రైస్ మిక్స్ (బాసుమతి రైస్ తో ). కేవలం 15 నిమిషాలలో గుమ గుమ లాడే రుచికరమైన బిరియాని తయారు చేసుకోవచ్చు. కొరియర్ సౌకర్యం కలదు. ఇయ్యంగార్ పులిహోర కూడా కలదు.
ప్రాంతాల వారీగా డీలర్షిప్ ఇవ్వబడును. కావలసిన వారు సంప్రదించండి 9908301335
Vijayawada, Andhra Pradesh, India